ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ జయ జానకి నాయక మూవీ 2017 ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ అయ్యింది.ఈ మూవీ లో జగపతి బాబు , శరత్ కుమార్ , సుమన్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మాస్ అంశాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టొరీ ని బోయపాటి అద్భుతంగా తెరకెక్కించి యూత్ తో పాటు ఫ్యామిలీస్ ని, మరో వైపు మాస్ ఆడియన్స్ ని అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయ జానకి నాయక మూవీ హిందీ వెర్షన్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ మూవీ 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 702 మిలియన్ వ్యూస్ తో బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు మిలియన్ లలో వ్యూస్ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్ లలో వ్యూస్ సాధించాయి. ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్ లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నారు. . ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Record Breaking News!! 🎉🎥#JayaJanakiNayaka as #Khoonkhar has officially become the most viewed movie on #YouTube with a whopping 709M+ views! 🌟
Congratulations👏to the amazing team and the talented cast and crew who made this possible! pic.twitter.com/pBUj71hiBe
— Dwaraka Creations (@dwarakacreation) March 29, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: