ఉరవై కాత్త కిళి (1984 ) మూవీ తో కోలీవుడ్ కు జీవిత కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ మొబ్ వైఎస్ లో కథానాయికగా నటించిన జీవిత డామిట్ కథ అడ్డంతిరిగింది (1987 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తలంబ్రాలు మూవీ లో హీరో రాజశేఖర్ కు జోడీగా నటించిన జీవిత , రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాత , దర్శకురాలిగా జీవిత వ్యవహరించారు. 1990లో చివరిగా మగాడు సినిమాలో కనిపించిన జీవిత, దాదాపుగా 33 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఐశ్వర్య దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్ తమిళ మూవీ తెరకెక్కుతుంది ఈ మూవీ లోవిష్ణు విశాల్ కథానాయకుడు కాగా విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీ లో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జీవిత జాయిన్ కానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: