అనుష్క-నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Anushka And Naveen Polishettys New Movie Title Revealed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka New Movie,Anushka Movies,Anushka Upcoming Movie,Anushka Latest Movie,Anushka Movie Updates,Anushka Latest Movie News,Anushka New Movie Update,Anushka Latest Movie Update,Naveen Polishettys Latest Movie News,Naveen Polishettys New Movie Update,Naveen Polishettys Latest Movie Update,Anushka And Naveen Polishettys New Movie Title Disclose,Anushka And Naveen Polishettys New Movie Title Divulge,Anushka And Naveen Polishettys New Movie Title Name Out

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనుష్క ఎన్నో ఏళ్లపాటు కెరీర్ లో రాణించారు. ఇక లేడీ ఒరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ కూడా అనుష్కనే అన్నంత రేంజ్ కు ఎదిగిపోయింది. మరోవైపు ప్రస్తుతం వస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. ఇక వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ తో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి అనుష్క, నవీన్ పోలీశెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు తప్పా మరో అప్ డేట్ రాలేదు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించారు. ఈసినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ అయితే ఆసక్తికరంగా ఉంది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ లో 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఈసినిమా అనుష్క కు హ్యాట్రిక్ అందిస్తుందో లేదో? చూడాలి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + two =