కో స్టార్ తో హీరో నాని

Natural Star Nani Shares Latest Photo From Dasara Movie Sets,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movieupdates,Latest Tollywood News,Nani New Movie,Nani Movies,Nani Upcoming Movie,Nani Latest Movie,Nani Movie Updates,Nani Latest Movie News,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Photos,Nani Pics,Nani Pictures,Nani Images,Nani Latest Photos,Nani Latest Photo Gallery,Nani Latest Look,Nani Stills,Nani Latest Stills Of Dasara Movie,Nani Dasara New Look,Nani Latest Dasara Movie Look,Natural Star Nani Shares Latest Look From Dasara Movie Sets

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీలో పక్కా మాస్ అవతారంలో నాని కనిపించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తానా, సెకండ్ సింగిల్ ఓరి వారి పాటలకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. తాజాగా హీరో నాని ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్న కోడిపిల్లను అరచేతిలో పెట్టుకొని ఉన్న ఫోటోను మై కో స్టార్ అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. ఫోటో లో నాని నవ్వుతూ ఉండగా, కోడి పిల్ల కళ్ళు మూసుకొని ఉంది. ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fifteen =