దసరా మూవీ రెండు పార్ట్స్ రూమర్స్ పై హీరో నాని క్లారిటీ

Nani Clarifies About Dasara Movie In Two Parts,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Updates,Dasara Telugu Movie Latest News,Nani,Nani New Movie News,Nani Latest Film Details,Dasara Movie Shooting Updates,Dasara Telugu Movie Shooting Latest News,Nani About Dasara Movie In Two Parts,Dasara Movie In Two Parts,Dasara In Two Parts,Nani Dasara Movie In Two Parts,Nani Dasara In Two Parts,Nani Denies Two Part Plans For Dasara,Hero Nani Denies The Rumours On Dasara Movie,Nani Dasara Movie,Nani Gives A Clarity On Dasara Sequel,Dasara Sequel,Dasara Movie Sequel,Nani About Dasara,Nani About Dasara Movie,Nani About Dasara Sequel,Nani About Dasara Movie Sequel

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా తెరకెక్కిన దసరా మూవీలో నాని నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నారు. నాని హీరోగా న‌టిస్తోన్న ద‌స‌రా మూవీ రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్నట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే సెకండ్ పార్ట్‌పై చిత్ర యూనిట్ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ను రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ పుకార్ల‌పై హీరో నాని స్పందించారు. కేవ‌లం సింగిల్ పార్ట్‌గానే దసరా సినిమా రూపొందిందనీ.. రెండు లేదా అంత‌కంటే ఎక్కువ పార్ట్‌ల‌లో ఉండాల్సినంత సత్తా ఉన్న స్క్రిప్ట్ ఇద‌నీ.. సింగిల్ పార్ట్‌లోనే ఈ సినిమా తెరకెక్కిందనీ హీరో నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దసరా మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + four =