సోషల్ మీడియా లో వైరల్ గా ఐశ్వర్య రాయ్ , త్రిషల సెల్ఫీ

Aishwarya Rai and Trisha’s Selfie Goes Viral In Social Media,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Aishwarya Rai and Trisha,Actress Aishwarya Rai and Trisha,Aishwarya Rai and Trisha Selfie,Aishwarya Rai and Trisha Selfie Goes Viral in Social Media,Aishwarya Rai and Trisha Picture Goes Viral in Social Media,Aishwarya Rai and Trisha Latest Updates,Aishwarya Rai and Trisha Latest Pictures Goes Viral in Social Media,Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Movie Latest Updates,Ponniyin Selvan Movie Sets,Aishwarya Rai and Trisha Latest Selfie From Ponniyin Selvan Movie Sets Goes Viral in Social Media, chiyaan vikram,Hero Vikram Upcomig Movie Ponniyin Selvan,Karthi,Jayam Ravi,Legendary Director Maniratnam,Legendary Director Maniratnam Upcoming Movie Ponniyin Selvan

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెట్స్ నుండి ఓ క్రేజీ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో త్రిష తో ఐశ్వర్యరాయ్ సెల్ఫీ దిగుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరు కథానాయికలు సినిమాలో భారీ ట్విస్ట్ లు కలిగి ఉన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు అందాల తారలను చూడటం గొప్ప దృశ్యం అని చెప్పాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 14 =