ఆది పినిశెట్టి వివాహ వేడుకలో నాని , సందీప్ కిషన్ హంగామా

Nani & Sundeep Kishan Danced At Aadhi Pinisetty & Nikki Galrani Wedding Celebrations,Aadhi Pinisetty And Nikki Galrani Tie The Knot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadhi Pinisetty,Hero Aadhi Pinisetty,Aadhi Pinisetty Marriage,Aadhi Pinisetty Tie Knot with Nikki Galrani,Aadhi Pinisetty Latest Marriage pictures,Aadhi Pinisetty Latest Photos, Aadhi Pinisetty Marriage Photos,Aadhi Pinisetty and Nikki Galrani Marriage,Aadhi Pinisetty and Nikki Marriage Updates,Aadhi Pinisetty and Nikki Galrani Latest Marriage Updates, Aadhi Pinisetty and Nikki Galrani Marraige celebrations,Celebrities in Aadhi Pinisetty Marriage,Tollywood Star at Aadhi Pinisetty and Nikki Galrani Marriage Aadhi Pinisetty Star Hero Natural Star Nani and Sundeep Kishan,Natural Star Nani and Sundeep Kishan Hungama in Aadhi Pinisetty Marriage

పలు బ్లాక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నాయకుడు , ప్రతినాయకుడిగా అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “గుండెల్లో గోదారి”, “సరైనోడు”, “నిన్ను కోరి”, “రంగస్థలం”, “నీవెవరో’’, “యూ టర్న్‌”, “గుడ్‌ లక్‌ సఖి” వంటి చిత్రాలతో  ప్రేక్షకులను అలరించి ఆది టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపుపొందారు. నటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానిని మే18 సాయంత్రం వివాహం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆది వివాహ వేడుకలలో అతనికి ఆప్తమిత్రులైన తెలుగు హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ పాల్గొన్నారు. హల్దీ వేడుక అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్ స్టెప్పులేసి సరదాగా స్పెండ్ చేశారు . ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =