మదర్స్ డే సందర్భంగా కుమారుడితో కాజల్

Kajal Aggarwal Shares A Lovely Click on Mother’s Day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal latest Updates,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Pic Shared in Social Media, Actress Kajal Shares a Lovely pic on Mothers Day,Kajal Aggarwal Shares a picture din social media goes viral on Mothers day,Kajal Aggarwal on Mothers Day, Kajal Aggarwal on mothers day shared a Lovely Click in social Media,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal latest Movie Updates

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.తన కుమారుడికి కాజల్ నీల్‌ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మధర్స్ డే సందర్భంగా చిన్ని యువరాజా. నువ్వు మరింత దృఢంగా ఎదగాలనీ , ఎదుటి వారిపట్ల దయగా ఉండాలనీ , ప్రపంచానికి ఎప్పుడూ వెలుతురునివ్వాలనీ , ధైర్యవంతుడవు కావాలనీ , దయామయుడిలా, దాతలా, సహనశీలిలా ఉండాలనీ , గుణవంతుడివి అవ్వాలనీ , ఇప్పటికే ఈ గుణాలన్నింటినీ నీలో చూస్తున్నాననీ , నిన్ను తన కొడుకువి అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నా ననీ పోస్ట్ పెట్టి, తన తనయుడితో ఉన్న ఫోటోను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =