మార్చి 1 వ తేదీ నుండి “RRR”మూవీ భారీ ప్రమోషన్స్

RRR Movie Promotions To Start from March,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Movies, RRR,RRR Movie,Ranam Roudra Rudhiram Movie Updates,Ranam Roudra Rudhiram Jr NTR And Ram Charan,RRR Team Starts Promotions From March 1st,RRR Movie Starts its Promotions From March 1st,RRR movie Updates,RRR latest News, RRR Release Date,RRR Movie Songs,RRR Trailer,RRR SUper Hit Songs,SS Rajamouli RRR Movie,SS Rajamouli Upcoming Movie RRR,SS Rajamouli With Jr NTR and Ram Charan Movie RRR,RRR Movie Updates,SS Rajamouli RRR Movie Release Date on March 25th, Jr NTR as komaram bheem,SS Rajamouli About Ram Charan and Jr NTR Acting,RRR Movie Release On 25th March,RRR Movie Release On March 25th,RRR Ram Charan Movie,Ram Charan As alluri seetharama raju,Jr NTR In RRR Movie, Jr NTR Latest Updates,Jr NTR Upcoming Movie,Jr NTR Upcoming Latest movie RRR,Ram Charan And Jr NTR Movie RRR,RRR Trailer,Bollywood Actress Alia Bhatt, Alia Bhatt In RRR Movie,Alia Bhatt with Ram charan,Alia Bhatt in #NTR30 Movie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు అనూహ్య స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానున్న “RRR”మూవీ ఇప్పటికే చెన్నై , త్రివేండ్రం , బెంగళూర్ లలో ” ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చిత్ర యూనిట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “RRR”మూవీ ప్రమోషన్స్ ను మార్చి 1 వ తేదీ నుండి భారీ ఎత్తున చేపట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి , ఆయన టీమ్ మీడియా సమావేశాలు , టీవీ ఇంటర్వూస్ తో పాటు హైదరాబాద్ , దుబాయ్ లలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరపాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + five =