హీరో నాని 13 ఇయర్స్ సినీ జర్నీ

Natural Star Nani Completes 13 Years Of His Film Journey In Tollywood,Nani 13 Years,Ashta Chamma,Ashta Chamma Movie,Ashta Chamma Telugu Movie,Ashta Chamma Telugu Full Movie,Ashta Chamma Full Movie,Ashta Chamma Movie Update,Ashta Chamma Movie Latest Update,Ashta Chamma Movie Updates,Ashta Chamma Latest Updates,Ashta Chamma Movie Songs,Ashta Chamma Movie Video Songs,Nani Ashta Chamma,Nani Ashta Chamma Movie,Nani Ashta Chamma Movie Update,Nani Ashta Chamma Movie Completes 13 Years,Ashta Chamma Movie Completes 13 Years,Natural Star Nani Completes 13 Years,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Latest Film Update,Nani Latest News,Nani Movie,Nani Completes 13 Years Of His Film Journey In Tollywood,Natural Star Nani Completed 13 Years,Nani Completes 13 Years In Telugu Film Industry,Nani Celebrates 13 Years In Telugu Film Industry,Nani Completes 13 Years In Films,Nani Completes 13 Years In Telugu Cinema,Nani Completes 13 Years In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,13 Years For Nani In TFI,Tuck Jagadish,Shyam Singha Roy,Ante Sundharaniki,Nani Movie Career,Nani Movie Journey,Natural Nani Completes 13 Years In Telugu Film Industry,Nani Completes 13 Years In TFI,13 Glorious Years Of Natural Star,#13YearsForNaniInTFI,#Nani

“ఢీ “, “రాధాగోపాలం” మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన నాని , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ “అష్టా చమ్మా” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “అష్టా చమ్మా” మూవీ 2008 సంవత్సరం సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “రైడ్”, భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు” వంటి మూవీస్ తో నాని ప్రేక్షకులను అలరించారు. “అలా మొద‌లైంది”.”పిల్ల జమీందార్” విజయం సాధించడంతో నాని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “ఈగ “మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “భలే భలే మగాడివోయ్“, “కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ”, “‘జెంటిల్ మ‌న్”, “మజ్ను “, “నేను లోకల్ “,”నిన్నుకోరి “, మిడిల్ క్లాస్ అబ్బాయి” , “జెర్సీ ” మూవీస్ విజయం సాధించాయి. హీరో నాని 13 సంవత్సరాల సినీ కెరీర్ లో బెస్ట్ యాక్టర్ గా “ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు ” మూవీ కి నంది , “భ‌లేభ‌లే మ‌గాడివోయ్” మూవీ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. “శ్యామ్ సింగ రాయ్”మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది . హీరో నాని ప్రస్తుతం “అంటే .. సుందరానికీ!” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.