శ్రీదేవి సోడా సెంటర్.. డైరెక్టర్ ఎమోషనల్ లెటర్

Sridevi Soda Center Movie Director Writes An Emotional Letter Ahead Of Movie Release,Sudheer Babu,Anandhi,Karuna Kumar,Anandhi Sridevi Soda Center,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu Sridevi Soda Center Movie,Sridevi Soda Center Latest 2021 Telugu Movie,Sridevi Soda Center 2021,Sridevi Soda Center Movie Release Date,Sudheer Babu Sridevi Soda Center,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Latest Updates,Sridevi Soda Center Trailer,Sridevi Soda Center Movie Trailer,Sridevi Soda Center Teaser,Sridevi Soda Center Telugu,Sridevi Soda Center On August 27th,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Movie,Sudheer Babu And Anandhi Movie,Anandhi Movies,Sridevi Soda Center Movie Songs,Sridevi Soda Center Songs,Sridevi Soda Center Movie Teaser,Sridevi Soda Center Film,Sridevi Soda Center Release Updates,SSC Movie,SSC From Aug 27th,Lighting Soori Babu,SodalaSridevi,SSC On 27th,Karuna Kumar Emotional Letter,Karuna Kumar Movies,Karuna Kumar New Movie,Karuna Kumar Emotional Note,Karuna Kumar About Sridevi Soda Center,Telugu Filmnagar,#SrideviSodaCenterOn27thAug,#SrideviSodaCenter

పలాస సినిమాతో దర్శకుడిగాతనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కరుణ కుమార్. ఇప్పుడు కూడా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ శ్రీదేవి సోడా సెంటర్. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో సుధీర్ బాబు మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో అన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. ఇక రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఎలా ఉందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈగ్యాప్ లో డైరెక్టర్ కరుణ కుమార్ సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ లెటర్ ను పోస్ట్ చేశారు. అందులో తను చిరంజీవికి ఫ్యాన్ అని.. తన చిన్నప్పుడు చిరంజీవి ఖైదీ నెం.786 సినిమా చూడటానికి ఎంత కష్టపడ్డాడో.. ఇప్పుడు అదే థియేటర్ లో తమ శ్రీదేవి సోడా సెంటర్ రిలీజ్ అవుతుందని చెబుతూ భావోధ్వెేగం అయ్యారు. అంతేకాదు నేల టికెట్ ఉంటే ఈసినిమాను నేల టికెట్ తోనే చూస్తానని.. లేకపోతే మొదటి వరుసలో కూర్చొని చూస్తా అని కూడా తెలిపారు.

కాగా ఆనంది హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఇంకా నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.