హీరో కార్తికేయ నిశ్చితార్థం

Hero Kartikeya Gummakonda Gets Engaged With His Dear Friend In A Private Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kartikeya Gummakonda,Hero Kartikeya Gummakonda,Actor Kartikeya Gummakonda,Kartikeya Gummakonda Movies,Kartikeya Gummakonda New Movie,Kartikeya Gummakonda Latest Movie,Kartikeya Gummakonda Latest News,Kartikeya Gummakonda And Lohitha Reddy,Lohitha Reddy,Hero Kartikeya Gummakonda Gets Engaged To Lohitha Reddy,Actor Kartikeya Gets Engaged To Lohitha Reddy,Kartikeya To Wed Lohitha Reddy,Kartikeya Gummakonda And Lohitha Reddy's Engagement,Lohitha Reddy Engagement Photos,Kartikeya Gummakonda Engagement Photos,Karthikeya Engagement Photos,Karthikeya Gummakonda Lohitha Reddy Engagement,Kartikeya Fiance,Actor Kartikeya Gets Engaged,Kartikeya Gets Engaged,Kartikeya Lohitha Engagement,Actor Kartikeya Gummakonda Gets Engaged To Lohitha Reddy,Kartikeya Gummakonda's Engagement Still,Actor Karthikeya Lohitha Engagement Photos,Karthikeya And Lohitha Reddy Engagement Pics,Karthikeya And Lohitha Reddy Engagement Photoshoot,Karthikeya And Lohitha Reddy Marriage,Kartikeya Gummakonda Gets Engaged,Kartikeya Gummakonda Engagement News,Kartikeya Engagement Pictures,Kartikeya Upcoming Movies

సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీలో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారిన కార్తికేయ “హిప్పీ “, “గుణ 369 “,”90ML “, “చావు కబురు చల్లగా “వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కార్తికేయ క్రేజీ హీరోగా కొనసాగడం విశేషం. “గ్యాంగ్ లీడర్ “మూవీ లో కార్తికేయ విలన్ గా నటించారు. హీరో కార్తికేయ ప్రస్తుతం “రాజా విక్రమార్క “మూవీ లో హీరోగా , “వాలిమై “తమిళ మూవీ లో విలన్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో కార్తికేయ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు . ఆగ‌స్ట్ 22న హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ హోట‌ల్‌లో నిశ్చితార్థం జ‌రుపుకోగా, ఈ కార్య‌క్ర‌మానికి బంధువులు, శ్రేయోభిలాషులు,ఇండ‌స్ట్రీకి చెందన ప‌లువురు సెలబ్రిటీస్ హాజ‌ర‌య్యారు. తనకు కాబోయే భార్య గురించి చెబుతూ … అసలు కథ కాలేజ్‌లోనే మొదలైందని అప్పటి నుంచి ఈ బంధం కొనసాగుతూ వచ్చిందనీ, 2010లోనే మొదటి సారి ఆమెను వరంగల్ నిట్‌లో చూశాను అని, ఆమె పేరు లోహిత అనీ , నాటి నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ స్నేహబంధం ఇప్పుడు పెళ్ళి గా మారబోతోందని అన్నారు. తన ఎంగేజ్ మెంట్ తన బెస్ట్ ఫ్రెండ్ తో జరగడం ఆనందంగా ఉందని కార్తికేయ ట్వీట్ చేశారు. తాజాగా అనసూయ స్పందిస్తూ.. ఎంత బాగున్నారో అంటూ కార్తికేయకు కంగ్రాట్స్ తెలిపారు. పాయల్ రాజ్ పుత్ స్పందిస్తూ.. తాను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతోన్నాననీ , దేవుడు చేసిన జంట అంటూ కార్తికేయకు విషెస్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =