కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

రామ్ చరణ్ "ఆచార్య "స్పెషల్ వీడియో

Ram Charan Shares A Special Video Of Travelling Along With Mega Star Chiranjeevi To Acharya Movie Sets On Social Media,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Megastar 66th Birthday,Chir

రామ్ చరణ్ "ఆచార్య "స్పెషల్ వీడియో

Ram Charan Shares A Special Video Of Travelling Along With Mega Star Chiranjeevi To Acharya Movie Sets On Social Media

Ram Charan Shares A Special Video Of Travelling Along With Mega Star Chiranjeevi To Acharya Movie Sets On Social Media,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Megastar 66th Birthday,Chir

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్ "ఆచార్య " మూవీ లో తామిద్దరూ నటించిన సీన్స్ తో అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మరువలేను అంటూ వీడియో రిలీజ్ చేసి చిరంజీవి కి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన "ఆచార్య "మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్