‘బెస్ట్ ఫిమేల్ పెర్ఫామెన్స్’ అవార్డ్ దక్కించుకున్న రాజీ

Samantha Akkineni Clinches A Unique Award For Her Performance In Family Man 2 Web Series,Telugu Filmnagar,Latest Tollywood Updates,The Family Man,The Family Man 2,The Family Man 2 Web Series,Samantha Akkineni The Family Man 2,Samantha The Family Man 2,Samantha The Family Man 2 Award,IFFM Awards 2021,Samantha Akkineni Bag Best Actor Awards For The Family Man 2,IFFM Awards,2021 IFFM Awards,Samantha Akkineni IFFM Awards,Samantha IFFM Awards 2021,IFFM,Samantha Akkineni Win Best Performance Female,The Family Man 2 Best Performance Female Award,Samantha Akkineni Win Best Performance Female Award,Indian Film Festival of Melbourne,Raji,Samantha Best Performance Female Series Award,Samantha Akkineni Wins The Best Performance Female At IFFM For Family Man 2,Samantha Akkineni Wins Best Performance Female Series Award At Iifm,Samantha Akkineni Wins Best Performance Female Award At Iifm,Samantha Wins Best Performance Female At IFFM 2021,Samantha Wins Best Performance Female At IFFM2021,IFFM2021,IFFM 2021 Samantha Wins Best Actress,Samantha Wins Best Actress,Samantha Akkineni Wins IFFM Award For The Family Man 2,Manoj Bajpayee,The Family Man 2 Awards,Samantha Latest News,Samantha Web Series,Samantha Movies,Samantha IFFM 2021,Samantha IIFM 2021 Awards,IIFM 2021 Awards Best Actress Samantha,Best Actress Samantha,#TheFamilyMan2

స్టార్ హీరోయిన్ సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు హీరోయిన్ ఒరియెంటెడ్ సినిమాలతో పాటు పాత్ర ప్రధానమైన సినిమాలు కూడా చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందుకు యూటర్న్, సూపర్ డీలక్స్, రంగస్థలం, ఓ బేబి, ఫ్యామిలీ మ్యాన్ 2 లోని పాత్రలే నిదర్శనం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్ లో అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసిరీస్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించిన సంగతి విదితమే. ఆమె నటనకు గాను.. యాక్షన్ సీన్స్ కి గాని సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పలువురి సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు దక్కించుకుంటుంది సమంత. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (ఐ.ఎఫ్‌.ఎఫ్‌.ఎం) 2021 అవార్డ్స్‌ను ప్రకటించింది. 2021కి గాను బెస్ట్ ఫిమేల్ పెర్ఫామెన్స్ కేటగిరిలో ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత తన నటనకు గాను అవార్డ్ దక్కించుకుంది.

కాగా ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంతతో పాటు ప్రియమణి, షరీబ్‌ హష్మి, సాజిద్‌, మేజర్‌ సమీర్‌, దేవ దర్శిని, ఆనందసామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =