ఆనంద్ దేవరకొండ ‘హైవే’ లో మిర్జాపూర్ నటుడు

Mirzapur Actor To Play A Pivotal Role In Anand Deverakonda Highway Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Anand Deverakonda,Anand Deverakonda New Movie,Anand Deverakonda Movies,Anand Deverakonda Latest Movie,Anand Deverakonda Next Movie,Anand Deverakonda Upcoming Movie,KV Guhan,Venkat Talari,Anand Deverakonda New Movie Highway,Highway,Highway Movie,Highway Telugu Movie,Anand Deverakonda Highway,Anand Deverakonda Highway Movie,Anand Deverakonda New Movie Update,Anand Deverakonda Latest Movie Update,Highway Movie Updates,Highway Update,Highway Movie Latest Updates,Highway Movie Latest News,Highway Movie Update,Highway Movie News,Highway Movie Cast,Mirzapur Actor In Anand Devarkonda Next,Mirzapur Actor Onboards Anand Deverakonda's Highway,Hindi Actor On Boards Anand Deverakonda's Next,Abhishek Bannerjee Telugu Debut,Paatal Lok Actor Abhishek Banerjee In Anand Deverakonda Movie,Paatal Lok Actor Abhishek Banerjee,Actor Abhishek Banerjee,Abhishek Banerjee,Abhishek Banerjee Movies,Abhishek Banerjee New Movie,Abhishek Banerjee Telugu Movie,Abhishek Banerjee Latest Telugu Movie,Mirzapur Fame Actor Abhishek Banerjee Debut In Anand Deverakonda Highway,Abhishek Bannerjee On Boards For Anand Deverakonda Highway,Abhishek Bannerjee In Highway Movie,Abhishek Banerjee In Anand Deverakonda Highway,Abhishek Banerjee New Telugu Movie,Abhishek Banerjee Highway,Abhishek Banerjee Telugu Film,#Highway

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ తన అన్న పేరును వాడుకోకుండానే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన మొదటి సినిమా దొరసాని తోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కె.వి.గుహన్ దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన సినిమా చేస్తున్నాడు. హైవే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక బాలీవుడ్ నటుడు నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఎవరో కాదు అభిషేక్ బెనర్జీ. “పాతాళ్ లోక్”, “మిర్జాపూర్” వంటి వెబ్ సిరీస్ లలో కీలక పాత్రల్లో కనిపించిన అభిషేక్ బెనర్జీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అభిషేక్ కు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది అంటున్నారు.

కాగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nine =