దీపావళి కి రానున్న ‘గని’

Mega Prince Varun Tej Sports Drama Ghani Movie To Hit Theatres For Deepawali,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Latest News,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej New Movie Update,Varun Tej Ghani,Varun Tej Ghani Movie,Ghani Varun Tej,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Updates,Ghani Movie Latest Updates,Ghani Movie News,Ghani Movie Latest News,Ghani Movie Release Date Announced,Ghani Release Date Announced,Ghani Release Date,Ghani Movie Release Date,Ghani Telugu Movie Release Date,Varun Tej Ghani Release Date,Varun Tej Ghani Movie Release Date,Ghani Latest Updates,Ghani Movie Release Official Update,Ghani Official Release Date,Ghani Release Date Out,Varun Tej Upcoming Movie,Varun Tej Next Movie,Varun Tej Latest Film Updates,Ghani Poster,Ghani Movie Poster,Ghani Movie Latest Poster,Ghani Movie Release On Diwali 2021,Varun Tej Ghani Movie Release In Diwali 2021 In Theaters,Varun Tej Ghani Movie Release In Diwali 2021,Ghani Diwali 2021,Varun Tej Ghani Movie Release In Theaters,Varun Tej Ghani Diwali Release,Ghani Releases For Diwali,Varun Tej Ghani Locks Diwali Release Date,Varun Tej Ghani To Release In Theatres This Diwali 2021,Varun Tej Ghani Movie Released On Diwali,Varun Tej Ghani Locks Diwali Release,Varun Tej Ghani On Diwali,#Ghani

ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసి మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడింది. ఇక ఈమూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ త్వరలోనే విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. కానీ కరోనా వల్ల అన్ని సినిమాలాగే ఈసినిమా రిలీజ్ కు కూడా బ్రేక్ పడింది. అయితే గత కొద్ది రోజులుగా ఈసినిమాను దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తూ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. దీపావళికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =