“ఆచార్య “సెట్స్ లో రామ్ చరణ్

Mega Powerstar Ram Charan Tej Joins The Sets Of Acharya Movie,Ram Charan Joins Acharya Shoot After A Gap,Chiranjeevi And Ram Charan Multi Starrer,Chiranjeevi And Ram Charan Movie,Mega Powerstar Ram Charan,Ram Charan Tej,Kajal Aggarwal,Pooja Hegde,Ram Charan Joined The Sets Of Acharya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Telugu Movie Updates,Acharya Updates,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Movie News,Acharya Telugu Movie News,Acharya Movie New Updates,Acharya New Updates,Acharya Shoot,Acharya Telugu Movie Shooting Updates,Acharya Movie Shooting,Acharya Movie Shooting Details,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Shooting,Director Koratala Siva,Koratala Siva,Koratala Siva Movies,Ram Charan,Chiranjeevi Acharya Movie Shoot,Ram Charan Tej Joins Acharya Movie,Ram Charan Tej Joins Acharya,Ram Charan Tej Joins Acharya Sets,#Acharya

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా “ఆచార్య “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.”ఆచార్య “మూవీ లో ఒక సాంగ్ , కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సిఉంది. “ఆచార్య ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. 4 నెలల గ్యాప్ తరువాత హీరో రామ్ చరణ్ నిన్న “ఆచార్య ” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు. ఈ మూవీ తో పాటు హీరో రామ్ చరణ్ “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =