బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్

Actress Catherine Tresa To Entertain Tollywood Audience With An Interesting Line Up Of Movies,Catherine Tresa Upcoming Movies,Catherine Tresa Updates,Catherine Tresa Tollywood Movies,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Catherine Tresa,Actress Catherine Tresa,Heroine Catherine Tresa,Catherine Tresa Movies,Catherine Tresa New Movie Updates,Catherine Tresa Latest Movie Updates,Catherine Tresa New Movie,Catherine Tresa Latest Updates,Catherine Tresa Movie,Catherine Tresa Upcoming Movies,Catherine Tresa Upcoming Projects,Catherine Tresa Next Projects,Catherine Tresa Next Movie,Catherine Tresa New Movies,Catherine Tresa Latest Movies,Catherine Tresa Tollywood Movie Updates,Catherine Tresa Back To Back Movies,Catherine Tresa Upcoming Tollywood Movies,Catherine Tresa Telugu Movies,Catherine Tresa Latest Tollywood Movies,Catherine Tresa Latest Films,Catherine Tresa Film Updates,Catherine Tresa Gets Busy In Tollywood,Catherine Tresa Latest Movies,Catherine Tresa Latest Films,Catherine Tresa New Movies,Catherine Tresa Next Movie Updates,Catherine Tresa Next Projects NewsActress Catherine Tresa To Entertain Tollywood Audience With An Interesting Line Up Of Movies

చదువుకునే రోజుల్లో సింగింగ్ , డ్యాన్సింగ్ , పియానో నేర్చుకున్న కేథరిన్ నల్లి సిల్క్స్ , చెన్నై సిల్క్స్ వంటి పలు సంస్థలకు మోడలింగ్ చేశారు. “శంకర్ ఐ పి ఎస్ “(2010 ) కన్నడ మూవీ తో కేథరిన్ కెరీర్ ప్రారంభించారు. “ది థ్రిల్లర్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు ,”చమ్మక్ ఛలో “మూవీ తో టాలీవుడ్ , “మద్రాస్ “మూవీ తో కోలీవుడ్ కు కేథరిన్ కథానాయికగా పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఇద్దరమ్మాయిలతో “, “పైసా “, “రుద్రమదేవి “, “సరైనోడు “, “నేనే రాజు నేనే మంత్రి “వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందం , అభినయం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమ లో అదృష్టం కూడా కలిసిరావాలి. కేథరిన్ కు ఆమె కళ్ళు ప్రత్యేక ఆకర్షణ. కేథరిన్ గ్లామర్ , పెర్ఫార్మెన్స్ కు తగినమూవీ ఆఫర్ రాలేదు. అదృష్టం కేథరిన్ తో దోబూచులాడుతోంది. కేథరిన్ ప్రస్తుతం ఒక మలయాళ మూవీ , తెలుగు లో “భళా తందనాన “, “కళ్యాణ్ రామ్ “బింబిసార ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.అందం , ఆకర్షణ ఉన్న కేథరిన్ కు సరైన బ్రేక్ రావాలని కోరుకుందాం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =