గుంటూరు లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ సిద్ధం

Mega Star Chiranjeevi Kickstarts Oxygen Bank Services In Guntur and Ananthapur Districts From Tomorrow,Megastar Chiranjeevi on Twitter,Telugu Filmnagar,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Movies,Oxygen Banks,O2 Shortage,Chiranjeevi To Float Oxygen Banks,Oxygen Shortage,Covid,Coronavirus,Ram Charan,Chiranjeevi Charitable Trust Starts Oxygen Banks,Megastar Chiranjeevi Set Up Oxygen Bank In Both Telugu States,Actor Chiranjeevi Launches Oxygen Cylinder Banks,Oxygen Cylinder Banks,Chiranjeevi And Ram Charan Kickstarts Oxygen Banks Services,Chiranjeevi Launches Oxygen Banks,Hero Chiranjeevi Kickstarts Oxygen Banks,Chiranjeevi Starts Oxygen Banks In Guntur and Ananthapur,Chiranjeevi And Charan Oxygen Banks Services,Chiranjeevi Oxygen Banks,Chiranjeevi Oxygen Bank,Megastar Chiranjeevi Oxygen Banks,Covid-19 Patients,Chiranjeevi Kickstarts Oxygen Bank Services,Chiranjeevi Oxygen Bank Services In Guntur,Chiranjeevi Oxygen Bank Services In Ananthapur,Chiranjeevi Oxygen Bank Will Setup Tomorrow In Guntur

మెగా స్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్నవిషయం తెలిసిందే. అత్యవసర సందర్భాలలో అన్ని హాస్పిటల్స్ వారూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను సంప్రదిస్తున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పలు సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా ఎంపిక అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా బాధితులకు సకాలం లో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యం తో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లా కు ఒక ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పడానికి చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ హీరో రామ్ చరణ్ పర్యవేక్షణ లో నిర్వహించబడతాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా రేపు గుంటూరు జిల్లాలోని ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు చేరవలసిన ఆక్సిజన్ సిలిండర్స్ ను ఈరోజు హైదరాబాద్ లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు చిరంజీవి పరిశీలించారు. ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే చూసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో చింతామణి లో చిరంజీవి అభిమాన సంఘం ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + five =