విజయ్ దేవరకొండ బర్త్ డే కు “లైగర్ “స్పెషల్ సర్ ప్రైజ్

Liger Movie Team Plans To Surprise Audience On Vijay Deverakonda Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Liger,Liger Movie,Liger Film,Liger Telugu Movie,Liger Update,Liger Movie Update,Liger Film Update,Liger Movie Latest Updates,Liger Movie News,Liger Movie Latest News,Liger’s Special Surprise On Vijay Devarakonda’s Birthday,Vijay Devarakonda’s Birthday,Vijay Devarakonda Birthday,Vijay Devarakonda Birthday Surprise,Liger Movie Team Surprise On Vijay Deverakonda Birthday,Vijay Deverakonda Birthday Surprise News,Liger Movie Team Plans A Special Surprise On Vijay Deverakonda Birthday,Liger Update On Vijay Deverakonda Birthday,Liger Movie Update On Vijay Deverakonda Birthday,Vijay Deverakonda,Vijay Deverakonda Liger,Actor Vijay Deverakonda,Treat for Vijay Deverakonda fans,Special Surprise on Vijay Devarakonda's Birthday

పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్”లైగర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “లైగర్ “మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ థాయ్ ల్యాండ్ లోమార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరిగిన తరువాత లైగర్ “మూవీ యూనిట్ కరోనా మహమ్మారి కారణం గా చాలా రోజుల గ్యాప్ తరువాత మరో షూటింగ్ షెడ్యూల్ ముంబై లో ప్రారంభించింది . కరోనా సెకండ్ వేవ్ కారణంగా లైగర్ “మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. హీరో విజయ్ బర్త్ డే(మే 9 వ తేదీ ) సందర్భంగా లైగర్ “మూవీయూనిట్ అభిమానులను స్పెషల్ గా సర్ ప్రైజ్ చేయనుంది. టీజర్ కానీ స్పెషల్ పోస్టర్ గానీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారం. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =