“వకీల్ సాబ్ “కు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ షురూ

Power Star Pawan Kalyan Kickstarts Dubbing For Vakeel Saab Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Teugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Dubbing,Pawan Kalyan Dubbing For Vakeel Saab,Vakeel Saab Movie Dubbing,Pawan Kalyan Starts Dubbing For Vakeel Saab Movie,Pawan Kalyan Dubs For His Upcoming Film Vakeel Saab,Pawan Kalyan Dubs For Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Movie Dubbing Starts,Vakeel Saab Movie Making Video,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Movie Dubbing Starts,Vakeel Saab Pawan Kalyan Dubbing,Venu Sriram,Pawan Kalyan Vakeel Saab Dubbing,Pawan Kalyan At Vakeel Saab Dubbing Studio

వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” మూవీ ట్రైలర్ మార్చి 29 వ తేదీ 5:30 PM కు థియేటర్స్ లో , 6:30 PM కు యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “వకీల్ సాబ్ ” ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేపట్టారు.
“వకీల్ సాబ్ “మూవీ కి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న హీరో పవన్ కళ్యాణ్ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =