అభిమానులతో కాజల్ అగర్వాల్ ముచ్చట్లు

Actress Kajal Aggarwal Answers Audience Questions In A Live Chitchat On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Live Interaction With Fans,Kajal Agarwal Instagram Live Video,Kajal Aggarwal Instagram,Kajal Aggarwal Instagram Live,Kajal Aggarwal About Acharya,Kajal Aggarwal Acharya,Kajal New Movie,Kajal Latest Movie,Kajal Aggarwal Live Chitchat On Instagram,Kajal Aggarwal Live Chitchat

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ పలు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కాజల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్న కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిద్ర లేవగానే ఇంకో రోజు వచ్చిందని కృతజ్ఞత తో ఉంటాననీ , మహా మంత్రాన్ని జపించి , వర్కౌట్ చేస్తాననీ , కెమెరా ముందు ఉండడం అంటే తనకు ధ్యానం తో సమానమనీ, హిపోక్రసీ , అబద్దాలు అంటే తనకు కోపం గా ఉండేదనీ , ఇప్పుడు పాపం అనిపిస్తుందనీ, ప్రపంచాన్ని మార్చేయాలనేది తన డ్రీమ్ అనీ , ఆస్ట్రోనాట్ కావాలనేది తన చిన్నప్పటి గోల్ అనీ , ఆస్ట్రోనాట్ గా స్క్రీన్ పై కనిపించాలని ఉందనీ , జీవితం చాల చిన్నదనీ , ప్రతీ క్షణాన్ని సంతోషం ఉండేలా చూసుకోవాలనీ , ఫ్యాన్స్ ది బెస్ట్ అనీ , తాను ఈ స్థాయి లో ఉండడానికి అభిమానులే కారణం అనీ , “ఆచార్య “మూవీ లో తనది పవర్ ఫుల్ పాత్ర అనీ , “మోసగాళ్ళు “మూవీ లో ఆసక్తికర పాత్ర అనీ,అభిమానుల ప్రశ్నలకు కాజల్ జవాబిచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 15 =