లక్కీ గర్ల్ దివి వద్థ్య

Bigg Boss 4 Fame Divi Grabs Oppurtunity To Act Alongside Pawan Kalyan In His Upcoming Multistarrer Movie,Divi Vadthya,Bigg Boss Divi Vadthya,Bigg Boss 4 Telugu Divi,Ayyappanum Koshiyum,Ayyappanum Koshiyum Telugu Remake,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Hero Pawan Kalyan,Actor Pawan Kalyan,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Bigg Boss Divi In Pawan Kalyan’s Movie,Divi Vadthya Pawan Kalyan’s Movie,Bigg Boss Divi To Play Key Role In Pawan Kalyan Movie,Big Boss Contestant Divi,Divi in Pawan Kalyan Film,Divi Vadthya In Ayyappanum Koshiyum Telugu Remake

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ K చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మలయాళ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ గా ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈమూవీ లో బిగ్ బాస్ 4 ఫేమ్ దివి ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “మహర్షి “మూవీ లో చిన్న పాత్ర తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివి బిగ్ బాస్ 4 రియాలిటీ గేమ్ షో లో కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యారు. బిగ్ బాస్ 4 లో దివి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగా స్టార్ చిరంజీవి , మెహెర్ రమేష్ దర్శకత్వంలో తాను హీరో గా నటిస్తున్న మూవీ లో దివి కి పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆఫర్ చేశారు. చిరంజీవి మూవీ లో ఆఫర్ అందుకున్న దివి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ లో అవకాశం రావడంతో దివి ఆనందానికి హద్దు లేదు. ఇద్దరు స్టార్ హీరోస్ మూవీస్ లో ఆఫర్స్ అందుకున్న దివి అదృష్టవంతురాలే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 2 =