శృతి హాసన్ ఫొటో షూట్స్

Actress Shruti Haasan, Actress Shruti Haasan Latest News, Actress Shruti Haasan Photoshoot, Actress Shruti Haasan Photoshoot Pictures, Actress Shruti Haasan Photoshoot Pictures Attracts Social Media Attention, Actress Shruti Haasan Pictures Attracts Social Media Attention, Shruti Haasan, Shruti Haasan Latest Photos, Shruti Haasan Latest Photoshoot, Shruti Haasan Latest Pictures, Shruti Haasan Photoshoot, Shruti Haasan Photoshoot Pictures, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ శృతి అభిమానులను అలరిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఎస్ పి జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా “గబ్బర్ సింగ్ “, “కాటమరాయుడు ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. త్వరలోనే శృతి “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. శృతి ఇప్పుడు గ్లామర్ పై ఫోకస్ పెట్టారు. ఫోటో షూట్స్ లో పాల్గొని శృతి తన  గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 3 =