ఎన్టీఆర్ స్టైల్ లో డేవిడ్ వార్నర్

David Warner Attracts The Attention Of Social Media With His Latest Post On Instagram

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముందుండి నడిపించి భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యారు. లాక్ డౌన్ సమయం లో పలు వీడియోస్ తో వార్నర్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో ) సాంగ్స్ ను తన వైఫ్ తో స్టెప్స్ వేసి వార్నర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పేస్ యాప్ తో స్టార్ హీరోస్
ప్రభాస్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ముఖాలకు తన ముఖం సెట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేసి ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

సూపర్ హిట్ “అరవింద సమేత వీర రాఘవ ” మూవీ లో తొలి ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా మొండి కత్తి తో తొడను దువ్వే సన్నివేశం పేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వార్నర్ అదే సన్నివేశం లో ఎన్టీఆర్ ముఖానికి బదులుగా తన ముఖం తో ఉన్న చిన్న వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఆ వీడియో క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =