రెజీనా స్టైలిష్ లుక్

Actress Regina Cassandra Looks Stylish In Her Latest Picture Shared On Social Media

” శివ మనసులో శృతి ” మూవీ తో తమిళ యాక్ట్రెస్ రెజీనా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ “ఎవరు ” మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రెజీనా ప్రస్తతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోలతో రెజీనా అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కథానాయికలంతా ఫొటో షూట్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా తాజాగా ఫొటో షూట్ లో పాల్గొన్నారు. బ్రిటన్ మహారాణి వంటి స్టైలిష్ లుక్ లో ఉన్న తన ఫొటో ను రెజీనా సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 16 సంవత్సరాల వయసు లోనే తమిళ మూవీ తో రెజీనా కెరీర్ ప్రారంభించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.