నాగశౌర్య కౌబాయ్ లుక్

Naga Shaurya Cow Boy Look Goes Viral On Social Media

“ఊహలు గుస గుస లాడే “, “కల్యాణ వైభోగమే “, “ఛలో “, “ఓ బేబీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో యంగ్ హీరో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. నాగశౌర్య స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఐరా క్రియేషన్స్ సంస్థ మరో ప్రొడక్షన్ హౌస్ ఐరా సినిమాస్ ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “#NS20 ” మూవీ రూపొందుతుంది. సిక్స్ ప్యాక్ లో ఉన్న నాగశౌర్య “#NS20 ” ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్షి సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూ వర్మ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ లో నాగశౌర్య పాల్గొంటున్నారు. దర్శకుడు అనీష్ కృష్ణ , నాగశౌర్య కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. లేటెస్ట్ గా నాగశౌర్య తన కౌబాయ్ లుక్ ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 14 =