మృణాళిని రవికి భారీ మూవీ ఆఫర్

Actress Mrunalini Ravi Bags A Big Movie Offer

ఇంజనీర్ అయిన మృణాళిని రవి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తూ , ఫ్రీ టైమ్ లో టిక్ టాక్ &డబ్ స్మాష్ వీడియోస్ ను రూపొందించేవారు. సూపర్ హిట్ “సూపర్ డీలక్స్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన మృణాళిని రవి , “ఛాంపియన్ ” మూవీ లో హీరోయిన్ గా నటించారు. సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మృణాళిని ప్రస్తుతం “ఎమ్ జి ఆర్ మగన్ “, “జాంగో “, “కోబ్రా “, “పొగరు “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. మృణాళిని ఇప్పుడు ఒక భారీ మూవీ ఆఫర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై “నోటా “మూవీ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ , ఆర్య హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ తమిళ , తెలుగు భాషలలో రూపొందుతుంది. ఈ మూవీ లో హీరో విశాల్ కు జోడీగా మృణాళిని ఎంపిక అయ్యారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. “అవన్ ఇవన్ “(వాడు వీడు ) మూవీ లో విశాల్ , ఆర్య స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్ ప్రస్తుతం “తుప్పరివాలన్ 2 “మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ హీరోగా రూపొందిన “చక్ర “మూవీ దీపావళి కి రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =