హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలోరూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.”టక్ జగదీష్ ” మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. “టక్ జగదీష్ ” మూవీ తరువాత సక్సెస్ ఫుల్ “టాక్సీ వాలా ” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్
దర్శకత్వంలో నాని హీరోగా చారిత్రాత్మక నేపథ్యం లో “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువ దర్శకులను ఎంకరేజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న హీరో నాని, సూపర్ హిట్ “బ్రోచేవారెవరురా ” మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయ , సూపర్ హిట్ “ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ” మూవీ దర్శకుడు స్వరూప్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నాని ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని యువ దర్శకులు టాలీవుడ్ లోసక్సెస్ ఫుల్ చిత్ర దర్శకులుగా మారే అవకాశం ఉంది. హీరో నాని తన స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























