బిజీ బిజీగా తమన్నా

Actress Tamannaah Gets Busy With Back To Back Movies & Web Series Projects.

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు . 6నెలల విరామం తరువాత తమన్నా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గుర్తుందా శీతాకాలం “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా , బాలీవుడ్ సూపర్ హిట్ “అంధాధన్” హిందీ మూవీ కి తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందనున్న “ది నవంబర్స్ స్టోరీ ” వెబ్ సిరీస్ , మరో వెబ్ సిరీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా పలు ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీగా ఉన్నారు. తమన్నా మాట్లాడుతూ .. 6 నెలల పాటు షూటింగ్స్ లేకుండా ఇంటిలోనే ఉండడానికి చిరాకు వచ్చిందనీ , సెట్స్ లో అడుగు పెట్టడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =