సినిమా నుండి రిటైర్ అయినట్టుంది

Regina Cassandra Shares Her Feeling Of Being At Home During The Quarantine

లాక్ డౌన్ లో సెలబ్రిటీస్ అందరు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే వుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వంటలు.. ఆన్లైన్ క్లాసెస్.. వర్కౌట్స్ అంటూ దొరికిన సమయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ లోనే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటూ తమ అప్ డేట్స్ ఇస్తున్నారు. అయితే రెజీనాకు మాత్రం ఏదో సినిమా నుండి రిటైర్డ్ అయ్యానేమో అన్న ఫీలింగ్ వస్తుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ ఎక్స్పీరియన్స్ గురించి రెజీనా మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఈ ఐదారు నెలల నుండి నా పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి.. చూస్తుంటే నేను సినిమా నుండి రిటైర్డ్ అయితే ఇలానే ఉంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నా కుక్కతో, పక్కన ఇంటి వాళ్ళతో.. పిల్లలతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నా అని తెలిపింది.

గత ఏడాది ఎవరు సినిమాతో అలరించిన రెజీనా ఈ ఏడాది పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన హారర్ మూవీ “నెంజమ్ మరప్పదిల్లై” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు రెజీనా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =