12 మిలియన్ల ప్రేమ – సమంత

Actress Samantha Akkineni Thanks Her Followers As She Hits 12 Million Follower Mark On Instagram

తెలుగు , తమిళ భాషల చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూర గాయలు పండిస్తూ , యోగా , మెడిటేషన్ , సూర్య నమస్కారాలు చేస్తూ ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. ఫాలోవర్స్ కు థ్యాంక్స్ చెబుతూ సమంత 12 మిలియన్ , నౌ &ఫరెవర్ అంటూ తన అందమైన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ట్విట్టర్ కంటే ఇన్ స్టా గ్రామ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టి సమంత అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. “ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ లో నటించిన సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eight =