శృతి హాసన్ బాక్సింగ్ ట్రైనింగ్

Actress Shruti Haasan Makes Use Of Her Quarantine Time To Learn Kickboxing

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక బ్రేకప్ తర్వాత గ్యాప్ తీసుకున్న శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శృతి హాసన్ నటిగానే కాదు సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ గా, డ్యాన్సర్ గా కూడా తన టాలెంట్ ను చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంటుంది ఈ భామ. అంతేకాదు ఈ ట్రైనింగ్ కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

 

కాగా ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీలో నటిస్తుంది. దీనితోపాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =