మహేష్ బాబు తనయ సితార డ్యాన్స్ వీడియో

Super Star Mahesh Babu Shares A Cute Dance Video Of His Daughter Sitara On Instagram

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్నారు . మహేష్ బాబు తనయ సితార డ్యాన్స్ చేసిన పలు సాంగ్ వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్టార్ కిడ్ సితార డ్యాన్స్ చేసిన సాంగ్ వీడియో ను మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో లో సితార డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

❤️❤️❤️ #Repost • @sitaraghattamaneni Be happy♥️♥️♥️♥️ My favourite song ♥️♥️♥️

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు , బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “సర్కారు వారి పాట ” మూవీ మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 31 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో హీరో మహేష్ బాబు వెరైటీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. “సర్కారు వారి పాట ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − thirteen =