
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎమోషనల్ మూవీ 'ఎపిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.రేపు ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని దసపల్లా లో గ్రాండ్ గా జరుగనుంది.