
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
VenkyAnil5 #NKRAR2లో ఆర్మీ ఆఫీసర్‌గా వెంకీ .. ఫస్ట్ లుక్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రస్థానంలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ '#VenkyAnil5' నుంచి వెంకటేష్ క్యారెక్టర్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి'గా ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు కమాండింగ్ అవతార్‌లో కనిపించబోతున్నారు.