
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


భారతీయ చలనచిత్ర రంగానికి చెరిపేయలేని సేవలుందించిన సీనియర్ నటి, పద్మశ్రీ 'షావుకారు' జానకి (94) చెన్నైలో కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమా ప్రస్థానం:తొలి చిత్రం: 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన నటించిన 'షావుకారు' చిత్రంతో ఆమె సినీ అరంగేట్రం చేశారు. ఆ సినిమా సాధించిన అపూర్వ విజయం, ఆమె నటనతో 'షావుకారు జానకి'గా స్థిరపడిపోయారు.