
రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైల్డెస్ట్ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ ఏడాది మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాను రాబోయే ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ క్రేజీ రైడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను, నవ్వులను అందించడానికి సిద్ధమవుతోంది.