
రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పీరియాడిక్ ఫోక్లోర్ హారర్ చిత్రంగా కల్ట్ క్లాసిక్ హోదా తెచ్చుకున్న 'తుంబాడ్' సీక్వెల్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ కాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అలియా భట్ అధికారికంగా ‘తుంబాడ్ 2’ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ సోహమ్ షా మరియు పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా అలియా భట్‌ను ‘తుంబాడ్’ లీనమయ్యే చీకటి ప్రపంచంలోకి ఘనంగా ఆహ్వానించారు.