
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు విక్రమ్ నుండి వస్తున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ మాత్రం కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్…