
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సీన్’ . 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జ్యోతిక – సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయగా, సినిమా నిడివిని 2 గంటల 29