
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు


తమిళ స్టార్ హీరో సూర్య 47వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. 'ఆవేశం' చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి 'సీన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన టైటిల్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.