
ట్యాగ్ · 1 కథనాలు


ఓటీటీ
ఓటీటీ లోకి శుభం.. ఎప్పుడు, ఎక్కడంటే?
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె కూడా ఓ అతిథి పాత్రలో మెరిశారు. విడుదలకు ముందే రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఈ మూవీ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మంచి అంచనాల మధ్య శుభం సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకువచ్చింది.