
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
శ్రీనివాస మంగాపురం సెన్సార్ పూర్తి.. జూలై 30న గ్రాండ్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ఇంటెన్స్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.