కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shraddha Kapoor double dhamaka

ట్యాగ్ · 1 కథనాలు

సినిమా వార్తలు

శ్ర‌ద్ధా క‌పూర్ డ‌బుల్ ధ‌మాకా

`ఆషిఖీ 2`తో భార‌తీయ కుర్ర‌కారుని ఫిదా చేసింది బాలీవుడ్‌ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్‌. ఆపై ప‌లు చిత్రాల్లో త‌న అభిన‌యంతో అల‌రించిన ఈ ఉత్త‌రాది సోయ‌గం... వారం రోజుల గ్యాప్‌లో రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. ఆ సినిమాలే... `సాహో`, `ఛిచోరే`. మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కిన స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ `సాహో` ఆగ‌స్టు 30న తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుండ‌గా... రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన హిందీ చిత్రం `ఛిచోరే` సెప్టెంబ‌ర్ 6న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మ‌రి... ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌ల్లో శ్ర‌ద్ధ క‌నిపించ‌నున్న ఈ రెండు…

Team TFNవాట్సాప్

షేర్