
రివ్యూ
ట్యాగ్ · 1 కథనాలు

మెడికల్ మాఫియా నేపథ్యానికి స్పై ఎలిమెంట్స్ జోడించి తీసిన ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కార్తి పెర్ఫార్మెన్స్, గ్రాండ్ మేకింగ్ మరియు సమాజానికి అవసరమైన మెసేజ్ వల్ల 'సర్దార్ 2' ను స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓసారి ట్రై చేయొచ్చు.