సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
వీకెండ్ గుడ్ స్టార్ట్ - 108 సూర్య నమస్కారాలు
మన హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు అని ఇప్పటికే రకుల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ నిరూపించారు. ఇక సమంత అయితే ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ చేస్తూ అందులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినట్టు తెలుపుతుంది. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి...ఈ వీకెండ్ కు గుడ్ స్టార్ట్ అంటూ .. తన ఫిట్నెస్ ట్రైనర్ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్కట్లు ఉండవని ఆమె…