కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Actor Ray Stevenson Is No More

ట్యాగ్ · 1 కథనాలు

rrr actor ray stevenson passes away
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత

గత రెండు రోజులుగా టాలీవుడ్ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ (రాజ్-కోటి ద్వయంలో రాజ్) రెండు రోజుల క్రితం మరణించారు. నిన్న ప్రముఖ నటుడు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శరత్ బాబు కన్నుమూశారు. అనారోగ్యంతో నెల రోజుల నుండి హాస్పితల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న కన్ను మూశారు. నేడు మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో నటుడి మృతి చెందిన వార్త షాకింగ్ కు గురిచేస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్ సన్. ఆర్ఆర్ఆర్ సినిమాలో రే స్టీవెన్ సన్ స్కాట్ అనే బ్రిటిష్ అధికారిగా…

TFN Adminవాట్సాప్

షేర్