
ట్రైలర్ & టీజర్
ట్యాగ్ · 1 కథనాలు

అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం 'రోమాంచకం'. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, 'మ్యాడ్' బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.