
ట్యాగ్ · 1 కథనాలు


ఫస్ట్ లుక్
గంగూలీ బయోపిక్ దాదా ఫస్ట్ లుక్ రిలీజ్ .. మూవీ రిలీజ్ డేట్ లాక్
భారత క్రికెట్ చరిత్రలో అగ్రెసివ్ కెప్టెన్సీకి సరికొత్త నిర్వచనం ఇచ్చి, టీమిండియా దశ-దిశను మార్చిన 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ లభించింది. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.